“And Elijah said unto Ahab, Get thee up, eat and drink; for there is a sound of abundance of rain. So Ahab went up to eat and to drink. And Elijah went up to the top of Carmel; and he cast himself down upon the earth, and put his face between his knees, And said to his servant, Go up now, look toward the sea. And he went up, and looked, and said, There is nothing. And he said, Go again seven times. And it came to pass at the seventh time, that he said, Behold, there ariseth a little cloud out of the sea, like a man’s hand. And he said, Go up, say unto Ahab, Prepare thy chariot, and get thee down, that the rain stop thee not. And it came to pass in the mean while, that the heaven was black with clouds and wind, and there was a great rain. …….” 1Kings 18:41-45 (emphasis added).
The perfect time is, the NOW time when the little cloud of the Holy Spirit in your inward life is going to grow, enlarge, expand, multiply and fill your entire being completely. And then will overflow and pour out from you to meet the need of the whole nation.
It rained over the whole nation after three and half years of famine.
Were you feeling dry spiritually and in the ministry for the past few years? Were you saying in your heart, “Nothing much is happening these days in my ministry, I am not seeing that real move of God as I desired to see in my lifetime”? Then get ready, you are the candidate in whom the indwelling Spirit is going to rise, multiply, flood and overflow so mightily to bless kings and nations.
What happened during the days of Elijah in the outward and in the natural is going to happen in you in the Inward and in the Spiritual now.
To God be the Glory!!
S R Manohar
इस सप्ताह के लिए पिता के ह्रदय से
परमेश्वर का प्रेेम हम में सिद्ध हुआ
पिता यीशु से भरपूर और पूर्ण रूप से प्यार करते हैं, यह एक सिद्ध प्रेम है। वे बेरोकटोक, अपने पूरे मन से यीशु से प्रेम करते हैं। हम जो परमेश्वर से कुछ भी अच्छा पाने के योग्य नहीं हैं यीशु के कारण परमेश्वर द्वारा ग्रहण किए जाते हैं। और पिता हम से उतना ही प्यार करते हैं जितना वे यीशु से करते हैं, बिलकुल उसी प्रकार से और उसी परिमाण में – भरपूर और पूर्ण रूप से। जब प्यार की बात आती है तो पिता हम में और यीशु में कोई फर्क नहीं करते। कभी कभी तो ऐसा भी लगता है कि हमें अधिक प्यार दिया गया है क्योंकि पिता ने हमें अपनाने के ख़ातिर यीशु को कुर्बान कर दिया। देखो पिता ने हमसे कैसा प्रेम किया कि हम उसकी सन्तान कहलाएं! और फिर कल्पना करना कि पुत्र यीशु भी हम से उतना ही प्यार करते हैं और उसी प्रकार से पवित्र आत्मा भी, ओह कितना अद्भुत प्यार है!
अब हमें भी इसी प्रकार से एक दूसरे से प्रेम करने की आज्ञा मिली है । क्या हम वैसा प्यार करते हैं? क्या हम स्वयं के परिवार के लोगों (माता, पिता, पति, पत्नी और भाई बहनों ), रिश्तेदारों, मित्रों और पड़ोसियों से वैसा प्यार करते हैं जैसे पिता हम से करते हैं? क्या हम उसी प्रकार के प्रेम को अपने में से होकर अपने आस पास के लोगों में प्रवाहित होने देते हैं? जब हम ऐसा होने देते हैं तब हम परमेश्वर के निवास स्थान बन जाते हैं क्योंकि जो प्रेम में बना रहता है वह परमेश्वर में बना रहता है और परमेश्वर उसमें। बहुतों के पास आशीषें हैं और बहुतों के पास वरदान हैं परन्तु केवल इस प्रकार का प्यार ही वह कारण होगा जिससे न्याय के दिन हमें हियाव होगा क्योंकि जैसा वह है वैसे ही हम भी इस संसार में हैं। यह हम में परमेश्वर के प्रेम की परिपूर्णता और हम में से होकर दूसरों तक उस प्रेम का प्रवाह है जो हमें यीशु के समान बनाता है।
जब आप इस प्रकार के प्रेम में चलेंगे तब वे सारी कमियां/कमजो़रियां और रुकावटें जो जीवन में आपकी प्रगति में विलंब लाती हैं, परमेश्वर के प्रेम की सामर्थ के द्वारा झाड़कर वैसे ही अलग कर दी जाएगी, जैसे नदी का पानी अपने रास्ते में आनेवाले समस्त कूड़े – कचरे को बहा ले जाता है। नदी बहते – बहते अन्त में समुद्र में जा मिलती है। वह समुद्र के पानी मे मिल जाती है और उसमें समाकर उस के साथ एक हो जाती है। ठीक उसी प्रकार जब आप परमेश्वर के इस प्रेम को अपने में से होकर बहने देते हैं तो न केवल आप उस से शुद्ध होंगे पर एक दिन आप भी बहकर सर्वशक्तिमान परमेश्वर में समा जाएंगे और हमेशा हमेशा के लिए उनके साथ एक हो जाएंगे। होने दे,कि परमेश्वर हमारे ह्रदयों को अपने समान प्रेम वाले प्रेम में स्थिर कर दें। परमेश्वर के प्रेम को अपने जीवन में और अपने द्वारा दूसरों तक प्रार्थना द्वारा प्रवाहित होने देने के द्वारा हमें इस प्रकार के प्रेम में प्रवेश मिलता है।
परमेश्वर आपके आशीष दें।
एस. आर. मनोहर
ఈ వారము ధ్యానం కొరకు – తండ్రి హృదయములో నుండి
దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడియున్నది
తండ్రి యేసును పూర్తిగా మరియు సంపూర్ణముగా ప్రేమిస్తున్నాడు, అది పరిపూర్ణమైన ప్రేమ. ఆయన యేసును తన హృదయమంతటితో ఏ కొదువలేకుండా ప్రేమిస్తున్నాడు. దేవుని నుంచి ఏ విధమైన మంచిని పొందుకొనుటకు అర్హతలేని మనము యేసు వలన తండ్రియయిన దేవుని చేత అంగీకరించబడ్డాము. తండ్రి యేసును ఎంతఎక్కువగా ప్రేమిస్తున్నాడో సరిగ్గా అంతే ఎక్కువగా మనలను ప్రేమిస్తున్నాడు – అదే విధముగా, అదే పరిమాణములో, పూర్తిగా మరియు సంపూర్ణముగా. ప్రేమించే విషయము వచ్చేసరికి మనకు మరియు యేసునకు మధ్య తండ్రి ఏ భేదమును చూపడు. ఆయన తనకొరకు మనలను సంపాదించుకొనుటకు యేసును బలి అర్పించుటను గమనిస్తే మనమే ఎక్కువగా ప్రేమించబడినట్లు కనిపిస్తుంది. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే. కుమారుడైన యేసు మరియు పరిశుద్దాత్మ కూడా మనలను అదే విధముగా ప్రేమిస్తున్నారన్న విషయము ఆలోచిస్తే, ఆహా ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ!
యిప్పుడు మనము యిదే ప్రేమతో ఒకరిని ఒకరము ప్రేమించుటకు ఆజ్ఞాపించబడ్డాము. మనము అదేవిధముగా ప్రేమిస్తున్నామా? తండ్రి మనలను ప్రేమించినట్లు మనము మన కుటుంబసభ్యులను (తల్లిదండ్రులు, భర్త, భార్య మరియు తోబుట్టువులు), బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వాళ్ళను…… మొదలైనవాళ్లను ప్రేమిస్తున్నామా? మన చుట్టూ ఉన్నవారందరికి ఈ ప్రేమ మన ద్వారా ప్రవహించుటకు మనము అనుమతిస్తున్నామా? ఎప్పుడైతే మనము అనుమతిస్తామో, అప్పుడు మనము దేవుని నివాస స్థలము అవుతాము ఎందుకనగా ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. అనేకమంది ఆశీర్వాదాలు కలిగివున్నారు, అనేకమంది వరములు కలిగివున్నారు, కానీ ఈ విధమైన ప్రేమద్వారా మాత్రమే తీర్పుదినమందు మనము ధైర్యము కలిగివుంటాము. ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము. దేవుని ప్రేమ యొక్క సంపూర్ణత మనలో ఉంటూ మరియు మనద్వారా ఇతరులకు ప్రేవహించుట ద్వారా మనలను యేసువలె మార్చును!
ఈ విధమైన ప్రేమలో నీవు చలించినప్పుడు, నీ జీవిత అభివృద్ధి ఆలస్యమునకు కారణమైన సమస్త లోపాలు, ఆటంకాలు ఆయన ప్రేమ శక్తి వలన తుడుచుకుపోతాయి. నది జలప్రవాహమార్గములో అడ్డముగా ఉన్నచెత్త నీటి ప్రవాహములో బయటకు కొట్టుకుపోయినవిధముగా యిది జరుగును. చివరిగా నది ప్రవహించి మహాసముద్రములో కలసిపోవును. అది ఆ సముద్ర జలములలో కలసిపోయి దానిలో ఒకటిగా మారిపోవును. అదేవిధముగా ఈ దేవునిప్రేమ నీ ద్వారా ప్రవహించుటకు నీవు అనుమతించినప్పుడు, నీవు పవిత్రపరచబడుట మాత్రమే కాదు గాని ఒకానొక రోజునకు నీవుకూడా సర్వశక్తుడైన దేవునిలోనికి ప్రవహిస్తావు మరియు ఎన్నటెన్నటికి ఆయనతో ఒకటిగా ఉంటావు! ఈ విదమైన దైవ ప్రేమ లో దేవుడు మన హృదయములను స్థిరపరచును గాక!
యితరులకొరకు మనము చేయు ప్రార్ధనల ద్వారా ఈ ప్రేమను మనలో మరియు మన ద్వారా ప్రవహింపజేయునప్పుడు ఈ విధమైన ప్రేమలోకి మనకు ప్రవేశము దొరుకుతుంది.
దేవుడు నిన్ను దీవించును గాక!
ఎస్ ఆర్ మనోహర్
Courses
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Sermons
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Word
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
CD
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
The first thing I want you to know is that our God is a ‘Blesser God’. Everything about God is: He is a Great Giver, He gives Himself.
The Lord has led us to release 2 to 5 minutes short sermon clips every few days entitled A Timely Word