Are you aware of this? Are you experiencing it? These days the punishment/correction is immediate.
Ask the Lord, “Lord, is this thing that is working against me from You to make me a partaker of your nature”?
1) If He says, “Yes” then set things right and cling to Him more and more. “Now acquaint yourself with Him, and be at peace; Thereby good will come to you” (Job 22:21).
2) If He says, “No” then go against the devil and cast him out. “Therefore submit to God. Resist the devil and he will flee from you” (James 4:7).
What will be the outcome of this?
The Fear of God!
All that we need now is the Fear of God in our lives, homes, churches and ministries. This is the missing factor that is delaying His visitation. For the Lord has said. “…….for those who honor Me I will honor, and those who despise Me shall be lightly esteemed.” (1 Sam 2:30). If we sincerely and seriously submit to the dealings of God, then the stage of the fear of God is set in our lives, and God will come!
“………… And the Lord, whom you seek, Will suddenly come to His temple, Even the Messenger of the covenant, In whom you delight. Behold, He is coming,” Says the LORD of hosts” (Mal 3:1).
He will rise inside you and fill you with Himself!
“…….that you may be filled with all the fullness of God” (Eph 3:19).
Ps 94:12, 13 “Blessed is the man whom thou chastenest, O Jehovah, And teachest out of thy law; That thou mayest give him rest from the days of adversity, Until the pit be digged for the wicked”.
God bless you!
S R Manohar
इस सप्ताह के लिए पिता के ह्रदय से
परमेश्वर के व्यवहार के अधीन होना
प्रभु सचमुच में ठीक ऐसे ही आपने प्रकाटित पुत्रों को इन अंतिम दिनों में तैयार कर रहे है।जिनमें उनकी महिमा प्रगट होगी और जो सृष्टि को महिमामय छुटकारा दिलाएंगे (रोमियो 8:19-21)
निम्न पद हमें कुछ प्रकाश देंगे।
इब्रा.12:6 “क्योंकि प्रभु जिससे प्रेम करता है उसकी ताड़ना भी करता हैं और जिसे पुत्र बना लेता हैं उसे कोडे भी लगाता हैं,” (भजन 119:75; नीति 3:12; प्रका 3:19)
ईश्वरीय प्रेम और प्रितवत ताड़ना एक दूसरे से अलग नही किये जा सकते हैं और परमेश्वर का अपने बच्चों के साथ व्यहवार करने का यही तरीका हैं।
क्या आप इससे अवगत हैं ? क्या आप इसका अनुभव कर रहे हैं इन दिनों दण्ड /सुधार तुरंत हो रहा हैं ।
प्रभु से पुछे “प्रभु क्या यह बात जो मेरे विरोध में हो रही हैं मुझे आपके स्वभाव का संभागी बनाने के लिये आप की तरफ से हैं ” ?
1) यदि वे कहते है “हा” तो फिर सब बातों को ठीक कर उनसे अधिक और अधिक लिपट जाए। “उससे मेल मिलाप कर उसके अधीन हो तब तुझे शांति मिलेगी और इससे तेरा भला होगा”।(अय्यूब 22:21)
2) यदि वे कहे “नही” तब शैतान के विरोध मे खड़े हो जाय और उसे भागा दे।”इसलिए परमेश्वर के अधीन हो जाओ और शैतान का सामना करो तो वह तुम्हारे पास से भाग जाएगा”(याकूब 4:7)
इसका नतीजा क्या होगा?
परमेश्वर का भय !
अभी हमे यदि किसी चीज़ की आवश्यकता है तो वह है हमारे जीवनो, घरो,कलीसियाओं और सेवकाई में परमेश्वर का भय । यह है लुप्त तथय जो परमेश्वर से मुलाकात में विलम्ब कराता है क्योंकि प्रभु ने कहा है”…क्योंकि जो मेरा आदर करे मै उनका आदर करूँगा और जो मेरा तिरिस्कार करते है वे तुच्छ समझे जायँगे यदि ईमानदारी और गंभीरता पूर्वक परमेश्वर के व्यवहार(डीलिंग)अर्थात तरीके के अधीन रहते है तो परमेश्वर का भय रूपी मंच हमारे जीवन में सज जाता हैं और परमेश्वर वहां आएंगे।
“….और प्रभु जिसे तुम ढूंढते हो अचानक अपने मंदिर में आ जायेगा और वाचा का वह दूत जिससे तुम प्रसन्न होते हो सुनो वह आता हैं “सेनाओ के यहोवा का यही वचन है “(मलाकी 3:1)
परमेश्वर आपके अंदर उदय होंगे और आपको स्वयं अपने आप से भर देंगे।
“….ताकि आप परमेश्वर की समस्त परिपूर्णता तक भरपूर हो जाए “(इफिसियो 3:19)
भजन 94:12-13 “हे याह, क्या ही धन्य है वह पुरूष जिसको तू ताड़ना देता हैं, और अपनी व्यवस्था सिखाता है।13,क्योंकि तू उसको विपत्ति के दिनों में उस समय तक चैन देता रहता हैं, जब तक दुष्टों के लिए गड़हा नही खोदा जाता”।
प्रभु आपको आशीष देवे।
एस. आर. मनोहर
ఈ వారము ధ్యానం కొరకు – తండ్రి హృదయములో నుండి
దేవుని వ్యవహారాలకు లోబడుట
ఖచ్చితముగా, ఈ అంత్య దినములలో దేవుడు “ప్రత్యక్షపరచబడిన కుమారులను” ఈ విధముగా సిద్ధపరుస్తున్నాడు. వారిలోనే దేవుడు తన మహిమను బయలుపరచియున్నాడు. మరియు వారు “సృష్టికి మహిమగల స్వాతంత్ర్యము” తీసుకోని వస్తారు (రోమా 8:19-21). ఈ క్రింది వచనములు మరింత బాగా అర్థమగుటకు ఉపయోగపడతాయి.
హెబ్రీ 12:6 ” ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును” (కీర్తనలు 119:75; సామెతలు 3:12; ప్రకటన 3:19). “దేవుని ప్రేమ” మరియు “తండ్రివంటి దండన” విడదీయలేనివి మరియు దేవుడు తన పిల్లలతో వ్యవహరించే పద్దతి.
యిది నీకు తెలుసా ? నీవు దీనిని అనుభవిస్తున్నావా? ఈ రోజుల్లో శిక్ష/దిద్దుబాటు త్వరగా వస్తుంది.
“దేవా, నీ స్వభావము పొందుకొనేవిధముగా నన్ను తయారుచేయుటకు నీ ద్వారా ఈ విషయము నాకు వ్యతిరేకముగా పనిచేస్తున్నదా ? “ అని దేవున్ని అడుగు.
- ఆయన “అవును” అని చెప్పినయెడల పరిస్థితులను సరి చేసికొనుడి మరియు ఆయనను మరి ఎక్కువగా అంటుకొని వుండండి. “ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును” (యోబు 22:21).
- ఆయన “కాదు” అని చెప్పినయెడల అపవాదికి వ్యతిరేకముగా వెళ్లి బయటకు తోలివేయుడి. “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును” (యాకోబు 4:7).
దీని యొక్క ఫలితము ఏమిటి? ” దేవుని భయము”
యిప్పుడు మనకు కావలసినదంతా మన జీవితాలలో, గృహాలలో, సంఘాలలో మరియు పరిచర్యలలో దేవుని యొక్క భయము. యిది లేకపోవుటయే దేవుని దర్శనం ఆలస్యం అవుటకు ముఖ్య కారణము. కావున యెహోవా వాక్కు ఏదనగా “ ………. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు” (1 సమూయేలు 2:30). హృదయపూర్వకముగా మరియు తీవ్రంగా దేవుని వ్యవహారాలకు సమర్పించుకొనిన యెడల మన జీవితాలలో దేవుని భయము అనబడే వేదిక ఏర్పరచబడుతుంది. మరియు దేవుడు వస్తాడు.
” ………. మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. (మలాకీ 3:1)
ఆయన నీ అంతరంగములో లేచి నిలబడి నిన్ను తనతో నింపును!
“…….మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులవుదురు గాక” (ఎఫెసీయులకు 3:19).
యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. (కీర్తనలు 94:12, 13)
దేవుడు మిమ్మును దీవించును గాక!!
ఎస్ ఆర్ మనోహర్
Courses
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Sermons
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Word
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
CD
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
The first thing I want you to know is that our God is a ‘Blesser God’. Everything about God is: He is a Great Giver, He gives Himself.
The Lord has led us to release 2 to 5 minutes short sermon clips every few days entitled A Timely Word