S R Manohar
इस सप्ताह के लिए पिता के ह्रदय से
रोना बंद करें !
याईर के घर सब रो रहे थे, उसकी एकलौती बेटी मर गई थी.यीशु ने वहां पहुंचकर कहा,” रोना बंद करो क्योंकि वह मरी नहीं वरन सो रही है”. लोग यीशु पर हंसने लगे क्योंकि वे जानते थे की लड़की मर गई है. परन्तु उसने उसका हाथ पकड़ा और यह कहकर पुकारा, ” हे लड़की उठ ! ” तब उसकीआत्मा लौट आई और वह तुरंत खड़ी हो गई औरयीशु ने आज्ञा दी की उसे कुछ खाने को दिय जाये ( लूका 8:51-56) ।
वहां जो लोग थे वे जानते थे की लड़की मर चुकी थी. प्रियो बात यह नहीं की आप क्या जानते हैं या किस बात से होकर गुज़र रहे है पर यह की अभी इस समय यीशु आपसे क्या कह रहे है. इस समय उनका जो वचन आप के लिए है वह महत्वपूर्णहै और वही मायने रखता है ।
जैसे याईर की बेटी उसके घर में मर गई थी वैसे0ही आपके जीवन/घर के अंदर पिछले कुछ वर्षों से कुछ खास बातें मर चुकी हैं. प्रभु जिसने उस छोटी लड़की को जिलाया आपके लिए भी वही कार्य अभी करने जारहे हैं. वे आपके विश्वास को, प्रार्थना के जीवन, पवित्रता,साहस, वरदानों, बुद्धि, समझ, अधिकार, अभिषेक,स्वास्थ्य, बल इत्यादि को जिलाने जा रहे है ।
पुनरुत्थित प्रभु यह कह रहे हैं, “उठो” और सब बातें पुनर्जीवित हो जाएँगी. आपकी जवानी उकाब की नाईनयी हो जाएगी. आप परमेश्वर द्वारा उनके प्रेम और समर्थ में उनकी इच्छा को पूर्ण करने के लिए उपयोगकिये जायेंगे. इस भवन की पिछली महिमा पहले सेबढ़कर होगी और परमेश्वर आपको शांति देंगे( हाग्गै 2:9) ।
अंत में यीशु ने आज्ञा दिया की उसे कुछ खाने कोदिया जाये. इस नए जीवन को जो आपके अंदर पुनर्जीवित हुआ है उसे प्रतिदिन धर्मशास्त्र के ताज़े वचनों, गहरी आराधना और अपने आसपास के सबलोगों पर यहाँ तक की अपने परेशानकरनेवालों परभी अपना प्रेम उंडेलने के द्वारा पोषित करें ।
” …. मत रो, देख यहूदा के कुल का वह सिंह जो दाऊद का मूल है विजयी हुआ है …. ” ( प्रका. 5:5) ।
यीशु आपके अंदर विजयी हो रहे हैं !
उनकी आत्मा से हमेशा भरे रहें !!
आपका दुःख आनंद में बदल जायेगा !!!
एस. आर. मनोहर
ఈ వారము ధ్యానం కొరకు – తండ్రి హృదయములో నుండి
ఏడ్వవద్దు
యాయీరు ఒక్కగానొక్క కుమార్తె చనిపోగా, ఇంటిలో అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచుండగా, ఆయన వారితో ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చప్పెను. ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన– జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.(లూకా 8:51-56)
ఆమె చనిపోయెనని అక్కడ ఉన్నవారికి తెలుసు. ప్రియమైనవారలారా, నీకు ఏమి తెలుసు లేదా నీవు దేని ద్వారా వెళ్లుతున్నావన్నది కాదు ముఖ్యం. యిప్పుడు నీకు యేసు ఏమి చెబుతున్నాడన్నది ముఖ్యం. యిప్పుడు నీకు ఆయన మాట ముఖ్యం మరియు అవసరం.
ఏ విధముగా యాయీరు యొక్క కుమార్తె తన ఇంటిలో చనిపోయినదో, అదేవిధముగా గత కొన్ని సంవత్సరాలుగా, నీ అంతరంగ జీవితంలో (నీ హృదయము అనే యింటిలో) కూడా కొన్ని విషయాలు చనిపోయాయి. ఆ చిన్నబిడ్డను లేపిన దేవుడు యిప్పుడు అదే పని చేయబోవుచున్నాడు. ఆయన నీ విశ్వాసము, ప్రార్ధన జీవితం, పరిశుద్ధత, ధైర్యము, వరములు, జ్ఞానము, బుద్ధి, అధికారము, అభిషేకము, ఆరోగ్యము, బలము, మొదలగునవి – అన్ని నీ జీవితములో ఒకప్పుడు వున్నవి. మరణమునుండి లేచిన దేవుడు ఈ విధముగా చెపుతున్నాడు , “లెమ్ము” మరియు సమస్తమును లేచును! పక్షిరాజు యవ్వనమువలె నీ యవ్వనము క్రొత్తదగును. ఆయన చిత్తమును నెరవేర్చుటకు నీవు దేవుని ప్రేమ మరియు శక్తితో వాడబడువు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను (హగ్గయి 2:9).
చివరిగా, యేసు ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. బైబిలులో నుంచి తాజా వాక్యమును, లోతైన ఆరాధనను మరియు నీ చుట్టూ ఉన్న వారిలోనికి (నీకు యిబ్బంది కలిగించిన వారు కూడా) నీ ప్రేమను కుమ్మరించుటను నీలో లేచిన ఈ క్రొత్త జీవితానికి ఆహారముగా ప్రతిరోజూ ఇవ్వు.
……. “ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము … జయముపొందెను…….(ప్రకటన 5:5).
యేసు నీ లోపల జయించుచున్నాడు!
ఎల్లప్పుడూ అయన ఆత్మతో నింపబడుము!!
మీ దుఃఖము సంతోషముగా మార్చబడును!!!
ఎస్ ఆర్ మనోహర్
Courses
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Sermons
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Word
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
CD
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
The first thing I want you to know is that our God is a ‘Blesser God’. Everything about God is: He is a Great Giver, He gives Himself.
The Lord has led us to release 2 to 5 minutes short sermon clips every few days entitled A Timely Word