Usually, names represent nature or character. God actually changed Abraham’s nature. After his nature was changed, God blessed him with Isaac, the promised son.He did the same with Sarah, changed her name first from Sarai (my princess, Abraham’s princess) to Sarah (a Princess viz. of multitudes, a mother of nations) and then she brought forth Isaac. Both of them being heads of a small family were transformed and not only made heads of great multitudes and nations, but Abraham is also became “the friend of God” (James 2:23), “faithful Abraham” (Gal 3:9), “the father of us all” (Romans 4:16).
Same thing was done to Jacob. God said, “Thy name shall be called no more Jacob (i.e. supplanter), but Israel: for as a prince hast thou power with God and with men, and hast prevailed” (Israel i.e. A prince of God). He was an ordinary person like you and me with a lot of weakness, but God transformed him and gave him the power to overcome and he saw God face to face.
And when Jesus saw Simon, he said, “Thou art Simon the son of Jona: thou shalt be called Cephas, which is by interpretation, A stone”. By nature Peter was an unstable person and frequently acting with haste, but Jesus was going to make him firm and consistent like a stone. We see a transformed Peter in the book of Acts.
After being a believer for so long and even walking with God, it is only now that you are at the highest point of your life. All these years God was developing you for this hour. God is about to change your nature in this season. He will bring forth through you His divine plan for which you were created and have been waiting all this time. You were made for this and now your hour has come: The hour of your transformation! Oh, thank you Jesus!! God will birth His purposes through you which will bless the world in a very spectacular way. The glory of the Lord will be revealed in and through you.
God has intended to transform you and nothing can stop Him. If the enemy tries to hinder then God will turn his evil acts into good for you. On one side He will reveal His nature to you and on the other side He will expose your heart to you, so that you will long to become like Him and be filled with Him.
He who is thirsty, let him come. He who desires, let him take the water of life freely, without price.
God bless you!
S R Manohar
इस सप्ताह के लिए पिता के ह्रदय से
परिवर्तन!
परमेश्वर के साथ साथ वर्षों तक चलने के पश्चात् जब इब्राहीम ९९ वर्ष का हो गया तब परमेश्वर ने उसका नाम अब्राम ( उच्च पिता) से बदलकर इब्राहीम (बड़े जनसमूह का पिता ) रख दिया. सामान्यतः नाम स्वभाव या चरित्र को प्रदर्शत करते हैं .परमेश्वर ने वास्तव में इब्राहीम के स्वभाव को बदला था. उसके स्वभाव को बदलने के पश्चात् उन्होंने उसे प्रतिज्ञा के पुत्र इसहाक से आशीषित किया. उन्होंने वही कार्य सारा के साथ किया, उसका नाम सारै (मेरी राजकुमारी अर्थात इब्राहीम की राजकुमारी) से बदलकर सारा ( एक राजकुमारी अर्थात राष्ट्रों की माँ ) रख दिया और तब उसने इसहाक को जन्म दिया। दोनों जो एक छोटे से परिवार के मुखिया थे वे परिवर्तित कर बड़े जनसमूह और राष्ट्रों के मुखिया बनाये गए पर इब्राहीम “परमेश्वर का मित्र” (याकूब २:२३), “विश्वासयोग्य इब्राहीम” (गल. ३:९), ” हम सब का पिता”(रोम. ४:१६) ) भी बना.यही बात याकूब के साथ की गई। परमेश्वर ने कहा, “अब से तेरा नाम याकूब (चालाकी से स्थान लेनेवाला) नहीं परन्तु इस्राएल होगा : क्योंकि तू राजकुमार के सामान परमेश्वर और मनुष्यों दोनों से जीत गया”(ईस्राएल परमेश्वर का राजकुमार)। वह आपके और मेरेे जैसे बहुत सी कमजोरियो वाला एक साधारण व्यक्ति था, परन्तु परमेश्वर ने उसे तब्दील/परिवर्तित कर दिया औऱ जय पाने की सामर्थ दी और उसने परमेश्वर को आमने सामने देखा।
और जब यीशु ने शिमोन को देखा , उससे कहा, “हे शििमोन योना के पुत्र, तू कैफा कहलायेगा :जिसका अर्थ है पत्थर”। स्वभाव से पतरस अस्थिर स्वाभाव का और जल्दबाज़ व्यक्ति था पर यीशु उसे दृढ और पत्थर के सामान मज़बूत बनाने वाले थे। हम प्रेरितों के काम में पतरस को एक परिवर्तित व्यक्ति के रूप में देखते हैं।
बहुत लम्बे समय से विश्वासी होने और परमेश्वर के साथ साथ चलने के बाद अब वह समय है कि आप अपने जीवन के शिखर पर हैं। इन सारे वर्षों में परमेश्वर आपको इसी समय के लिए बढ़ा रहे थे। परमेश्वर इन दिनों आपके स्वभाव को बदलने जा रहे हैं। वे आपके द्वारा अपनी ईश्वरीय योजना को पूर्ण करने जा रहे है जिसके लिए उन्होँने आपको रचा था और जिसकी प्रतीक्षा पिछले सारे समय से कर रहे थे। आप इसी के लिए रचे गए थे और अब आपका समय आ गया है: ओह, धन्यवाद यीशु!! परमेश्वर अपने उद्द्येश्य को आपके जीवन के द्वारा उत्पन्न करेंगे जो इस संसार को आश्चर्यजनक रूप से आशीषित करेगा. प्रभु की महिमा आप में और आपके द्वारा प्रगट होगी।
परमेश्वर ने आपको बदलने की ठान लिया है और उन्हें कोई रोक नहीं सकता । यदि शत्रु विघ्न डालने की कोशिश करता है तो परमेश्वर उसकी दुष्टता को आपकी भलाई में बदल देंगे। एक तरफ तो वे अपना स्वभाव आप पर प्रगट करेंगे और दूसरी तरफ आपके ह्रदय को आप पर उजागर करेंगे ताकि आप उनके समान बनने और उनसे भरने के अभिलाषी रहेंगे।
जो प्यासा हो वह आये. जो चाहे वह जीवन का जल सेंतमेंत , बिना दाम के ले ।
परमेश्वर आपको आशीष दें. !
एस. आर. मनोहर
ఈ వారము ధ్యానం కొరకు – తండ్రి హృదయములో నుండి
రూపాంతరం
అబ్రాహాము చాల సవంత్సరములు దేవునితో నడచిన తరువాత అతడు తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు దేవుడు అబ్రాము ( గొప్ప తండ్రి ) పేరును అబ్రాహాము ( అనేక జనములకు తండ్రి) గ మార్చివేసెను.
సాధారణంగా పేర్లు స్వబామును తెలియజేయును. దేవుడు మొదటిగ అబ్రాహాము యొక్క స్వభావమును మార్చెను. స్వభావము మారిన తరువాత అతనిని వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు తో ఆశీర్వదించెను.
ఇదేవిధముగా అయన శారా విషయములో కూడా చేసెను. ఆమె మొదటి పేరు శారయి ( అబ్రాహాము రాచకుమార్తె ) నుండి శారా (జనములకు తల్లి) గ మార్చెను. అటుతరువాత ఆమెకు ఇస్సాకు కలిగెను. ఒక చిన్న కుటుంబానికి శిరస్సు గ ఉన్న వారిద్దరిని అనేక జనములకు శిరస్సు గ రూపాంతరం చేయుట మాత్రమే కాక అబ్రాహాము “దేవుని కి స్నేహితుడు” (యాకోబు 2:23) ” విశ్వాసముగల అబ్రాహాము” (గలతీ 3:9) “మనకందరికి తండ్రి ” (రోమా 4:16 ) ఆయెను.
యాకోబు విషయంలో కూడా ఇదేవిధముగా చేసెను. దేవుడు యాకోబు తో నీవు రాజకుమారుని వలె దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే(దేవుని రాజకుమారుడు ) గాని యాకోబు(మోసగాడు) అనబడదని చెప్పెను. అనేక బలహీనతలతో యాకోబు కూడా మనలాంటి సాధారణ వ్యక్తి కానీ దేవుడు అతనిని రూపాంతరము చేసి సమస్త బలహీనతలు అధిగమించుటకు శక్తి నిచ్చెను మరియు అతడు ముఖా ముఖిగా దేవుని చూసేను.
యేసు సీమోనును చూచినీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. స్వాభావికము గా పేతురు తొందరపాటు కలిగి స్థిరత్వము లేని వ్యక్తి కానీ యేసు అతనికి రాయి వలె స్థిరత్వమును ,నిశ్చయతను కలుగజేసెను. మనము అపోస్తులకార్యముల లో రూపాంతరము చెందిన పేతురు ను చూడగలము.
నీవు చాల కాలంగా విశ్వాసిగా దేవునితో నడుస్తూవున్నావు , ఇప్పుడు నీ జీవితము యొక్క అత్యున్నత స్థానములో ఉన్నావు. ఈ సంవత్సరాలన్నీ దేవుడు నిన్ను ఈ గడియకొరకు సిద్దము చేయుచున్నాడు. ఈ కాలములో దేవుడు నీ స్వభావము మార్చబోవుచున్నాడు. నీవు దేనికోసం సృష్టించబడ్డావో మరియు ఇంతకాలమూ గా దేనికోసము ఎదురుచూస్తున్నావో ఆ పరలోక ప్రణాలికను నీ ధ్వారా తీసుకొని వచ్చును. నీవు దీని కోసమే సృష్టించబడ్డావు నీ గడియ వచ్చియున్నది: నీ రూపాంతరపు గడియ ! ఓ స్తోత్రములు (కృతజ్ఞత) యేసయ్య !! దేవుడు తన ఉద్దేశమును నీలో నుండి జన్మింపచేసి అద్భుత రీతిలో ఈ ప్రపంచమును ఆశీర్వదించును.దేవునియొక్క మహిమ నీలో మరియు నీ ధ్వారా ప్రకటించబడును.
నిన్ను రూపాంతరము చేయవలెనని దేవుడు ఉద్దేశించినప్పుడు ఏమియు ఆటంకపరచలేదు. ఒకవేళ నీ శత్రువు ఆటంకపరచవలెనని ప్రయత్నించినా వాని చెడును నీకు మేలు గా మార్చును. ఒకవైపు ఆయన స్వభావమును నీకు తెలియజేయును మరొకవైపు నీ హృదయమును నీకు బయలుపరచును, కనుక నీవు ఆయనతో నింపబడి ఆయనవలె మార్పుచెందుటకు ఆశకలిగి ఉందువు.
ఎవరు దప్పిక కలిగి వున్నారో వారు రావచ్చును . ఎవరు వాంఛ కలిగి వున్నారో వారు జీవ జలమును ఉచితముగా తీసుకొనవచ్చును. వెలచేల్లించనవసరం లేదు.
దేవుడు మిమ్మును దీవించును గాక .
ఎస్ ఆర్ మనోహర్
Courses
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Sermons
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Word
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
CD
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
The first thing I want you to know is that our God is a ‘Blesser God’. Everything about God is: He is a Great Giver, He gives Himself.
The Lord has led us to release 2 to 5 minutes short sermon clips every few days entitled A Timely Word