इस सप्ताह के लिए पिता के ह्रदय से
परमेश्वर की महिमा
परमेश्वर अपनी महिमा आप में प्रगट करना चाहते हैं Iमूसा ने यह कहकर प्रभु से माँगा ” प्रभु मुझे अपना तेज दिखा” परमेश्वर ने उसकी विनती स्वीकार कर लिया और अपना स्वभाव (भलाई) उस पर प्रगट किया I परमेश्वर की महिमा उनका स्वभाव और चरित्र है I निर्गमन ३४:६-७ कहता है ” उस समय यहोवा उसके आगे आगे यह प्रचार करता करता हुआ चला,” यहोवा, यहोवा परमेश्वर दयालु और अनुग्रहकारी, क्रोध करने में धीमा और करुणामय, सत्य से भरपूर, हज़ारों पर करुणा करनेवाला, अधर्म, अपराध और पाप का क्षमा करनेवाला फिर भी दोषी को किसी वह किसी भी प्रकार दण्डित किये बिना नहीं छोड़ेगा I वह तो पूर्वजों के अधर्म का दंड पोतों वरन पर-पोतों को भी देनेवाला है” I
परमेश्वर आपको अपने स्वभाव से तर-बतर कर देना चाहते हैं. आनेवाली आत्मिक जागृति जो परमेश्वर इन अंत के दिनों में भेजने पर हैं वह उनके स्वभाव और चरित्र की जागृति होगी I यह तब आएगी जब हमारा सामना परमेश्वर की महिमा के तेज से होगा और हम उन्हें वैसा ही देखेंगे जैसा वे हैं I स्वयं को उनके प्रकाश में जैसे यशायाह नबी ने देखा हम भी अपनी कमजोरिओं को देखेंगे और यह कहकर विलाप करेंगे I
” मुझ पर हाय, मैं तो नाश हुआ !
क्योंकि मैं अशुद्ध होंठवाला मनुष्य हूँ,
मैं अशुद्ध होंठवाले मनुष्यों के बिच में रहता हूँ;
और मैंने सेनाओं के यहोवा महाराजाधिराज को अपनी आँखों से देखा है”
हमारा स्वयं परमेश्वर के सामने इतना अशुद्ध, दयनीय, घटिया और पापपूर्ण है कि घोर पश्चताप के साथ हम परमेश्वर से दया की मांग कर उठेंगे तब उनके प्रेम, दया और स्वभाव की आग हमारे जीवन को स्पर्श करेगी I
परमेश्वर की महिमा मंदिर में भर जाएगी और आप वह मंदिर हैं जिसमें परमेश्वर वास करेंगे और हमेशा के लिए विश्राम करेंगे !
आपको पूरी तरह से अपने लिए कर लेने की उनकी अभिलाषा पूर्ण हो जाएगी और वैसे ही आपकी उन्हें पा लेने की अभिलाषा भी!
यीशु ने मार्था से कहा की उसका भाई जो मर गया था जीवित हो जायेगा पर मार्था न विश्वास कर सकी न समझ पाई. इसलिए यीशु ने उसे सीधे-सीधे फिर समझाना पड़ा ” विश्वास करोगी तो परमेश्वर की महिमा को देखोगी” I उनकी महिमा उनकी पुनरुत्थान की सामर्थ भी है. प्रभु अपने पुकार की उसी सामर्थको हमारे जीवन की हर परिस्थिति में दिखाकर अपनी महिमा प्रगट करना चाहते हैं I मार्था और मरियम के घर जो लोग आये हुए थे अनेकों ने वह देखा जो प्रभु ने किया और उन पर विश्वास किया. वैसे ही हमारे भी आसपास के लोग परमेश्वर की सामर्थ को हमारे जीवन और घरों में कार्य करता हुआ देख यीशु पर विश्वास करनेवाले हैं I
हर बात जो परमेश्वर द्वारा आपको दी गई थी और जो मृत और निष्क्रिय पड़ी है वह परमेश्वर की महिमा के लिए जाग जाएगी और आप।परमेश्वर की महिमा की घोषणाकरेगी. अंत में इसका परिणाम यह होगा कि पुनरुत्थान की सामर्थ जिसका अनुभव आपने किया है वह आप में से बहना आरम्भ होगी और आपके आसपास के लोगों केजीवनों को पुनः वापस लौटा लाएगी I
स्मरण रखें एक तरफ परमेश्वर आपको अपनी महिमा से भरना चाहते हैं – उनका ईश्वरीय स्वभाव.
दूसरी तरफ आप उनके पुनरुत्थान की सामर्थ के प्रवाह के माध्यम बनेंगे.
परमेश्वर चाहते हैं कि आप उनके पुनरुत्थान की सामर्थ का अनुभव पाएं.!
आशीषित बने रहें!!
एस. आर. मनोहर
ఈ వారము ధ్యానం కొరకు – తండ్రి హృదయములో నుండి
దేవుని మహిమ
దేవుడు తన మహిమను నీలో బయలుపరచాలని అనుకుంటున్నాడు.
“యెహోవా, నీ మహిమను నాకు చూపించుము” అని మోషే దేవునితో అడిగెను. దేవుడు మోషే మనవిని అంగీకరించెను మరియు తన వ్యక్తిత్వమును మోషేకు ప్రత్యక్షపరచెను. దేవుని మహిమ అనగా ఆయన వ్యక్తిత్వము మరియు స్వభావము.నిర్గమ 34:6, 7 లో ఈ విధముగా రాయబడివున్నది “అతని (మోషే) యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను”.
దేవుడు తన స్వభావము నీలో ప్రవాహమువలె నింపాలనుకుంటున్నాడు. ఈ అంత్యదినములలో దేవుడు పంపబోవునటువంటి ఉజ్జీవము దేవుని యొక్క వ్యక్తిత్వము మరియు స్వభావముతో నిండి ఉండును. దేవుని మహిమను మనము ఎదుర్కొనినప్పుడు మరియు దేవుడు ఉన్నట్టుగానే మనము చూసినప్పుడు ఆ ఉజ్జీవము కలుగును. ఆయన స్వభావపు వెలుగులో మనలను మనము చూసినయెడల, యెషయా వలె మనము కూడా మన లోపాలను చూసి వేదనతో ఈ విధముగా పలికెదము.
“అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను;
అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని;
రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిని”.
మన స్వభావమును దేవునితో పోల్చినచో అది – చాల అపవిత్రమైనది, దౌర్బాగ్యమైనది, దిక్కుమాలినది, పాపముతో కూడినది. కావున మనము దేవుని కనికరమును మనపై చూపమని చాల పశ్చాత్తాపంతో అడిగినయెడల అప్పుడు దేవుని ప్రేమ అనబడే అగ్ని, కనికరము మరియు ఆయన స్వభావం మన జీవితాలను తాకును.
దేవుని మహిమ మందిరమును నింపును. మరియు దేవుడు శాశ్వతముగా నివసించి విశ్రమించే ఆ మందిరము నీవే.
“నీవు సంపూర్ణముగా దేవునికి కావాలి” అనే దేవుని కోరిక నెరవేరుతుంది. “దేవుని సర్వసంపూర్ణత నీలో నివసించాలి” అనే నీ కోరిక కూడా నెరవేరుతుంది.
చనిపోయిన నీ సహోదరుడు లాజరు లేచును అని యేసు మార్తతో చెప్పెను కానీ మార్తకు నమ్మలేకపోయెను మరియు గ్రహించలేకపోయెను. కావున యేసు ఆమెతో మరల స్పష్టంగా ఈవిధముగా చెప్పెను “నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు” అనగా నా పునరుత్థాన శక్తి నీ సహోదరుని లేపుట నీవు చూసెదవు. ఆయన మహిమయే ఆయన పునరుత్థాన శక్తి. మన జీవితాలలో ప్రతి పరిస్థితిలో అదే పునరుత్థాన శక్తిని ప్రదర్శించాలని మరియు తన మహిమను బయలుపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. మరియ, మార్తల ఇంటికి వచ్చిన అనేకులు యేసు చేసిన కార్యమును చూచి ఆయన యందు విశ్వాసముంచిరి. కావున మనచుట్టూవున్న అనేకమంది కూడా దేవుని శక్తి మన జీవితాలలో, మన గృహాలలో పనిచేయుట చూస్తారు మరియు యేసు యందు విశ్వాసముంచెదరు.
దేవునిచేత నీకు ఇవ్వబడి చచ్చిన స్థితిలో మరియు నిద్రాణమైన(ఎదుగుదల లేని) స్థితిలో ఉన్న ప్రతిఒక్కటి లేవబోతుంది మరియు దేవుని మహిమను ప్రకటిస్తుంది. దీని చివరి ఫలితమేమిటంటే నీవు ఒకప్పుడు అనుభవించిన పునరుత్థాన శక్తి నీ ద్వారా ప్రవహించబోవుచున్నది మరియు నీ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలను పునరుద్ధరించును.
ఒక పక్క ఇది జ్ఞాపకముంచుకొనుము – దేవుడు నిన్ను తన మహిమతో నింపబోవుచున్నాడు – తన దైవిక స్వభావముతో.
మరియొక పక్కన నీవు ఆయన పునరుత్థాన శక్తి చలించుటకు మార్గముగా ఉందువు.
తన పునరుత్థాన శక్తిని నీవు అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు.
దీవించబడుడి!
ఎస్ ఆర్ మనోహర్
Courses
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Sermons
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Word
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
CD
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
The first thing I want you to know is that our God is a ‘Blesser God’. Everything about God is: He is a Great Giver, He gives Himself.
The Lord has led us to release 2 to 5 minutes short sermon clips every few days entitled A Timely Word