A Second Call
S R Manohar
इस सप्ताह के लिए पिता के ह्रदय से
परमेश्वर का अभी का कार्य
उत.22:15 “फिर यहोवा के दूत ने दूसरी बार स्वर्ग से अब्राहम को पुकार के कहा ” कुछ समय के लिए ऐसे लगा होगा कि आप परमेश्वर के लिए बहुत कुछ नहीं कर रहे है और पहले जैसे प्रभावी भी नहीं रहे,वास्तव मे वह स्वयं प्रभु की ओर से एक समय था कि वे आपको निष्क्रिय रख कर आपके अंदर गहराई में कुछ कार्य करे।अब आपके जीवन में परमेश्वर की बुलाहट फिर से आ रही हैं।पवित्र आत्मा एक बार फिर आपके ऊपर मंडरा रहा है कि आपके द्वारा अनेक स्थानों पर नया और सामर्थपूर्ण कार्य करे।वह आपको इस प्रकार उपयोग में लायेगा कि अब से आपका कार्य ना केवल लोगो के जीवनो को परिवर्तित करेगा पर पिता को ग्रहण योग्य भी होगा।एक दूसरा स्पर्श
मर.8:25 “तब दुबारा उसने(यीशु) उसकी आँखों पर हाथ रखे और अंधे ने ध्यान से देखा वो चंगा हो गया और सब कुछ साफ साफ देखने लगा।”परमेश्वर आपके जीवन के हर क्षेत्र को हर बार फिर स्पर्श कर आपको पुनः स्थापित करने वाले है।जिन भी बातों में आपको धीमा किया या आगे बढ़ने से रोका है वे सब भुला दी जाएंगी।आपके जीवन पर प्रभु का ये स्पर्श आपको ऊर्जा और आपके ह्रदय,शरीर व आत्मा को बलवन्त बनाएगा ताकि उनकी सिद्ध इच्छा पूरी हो और उन्हें महिमा मिले। उनका स्पर्श आपकी आपूर्ति प्रबंध और परिवार पर भी होगा।दूसरी बार भरा जाना
प्रेरित 4:37 “जब वे प्रर्थना कर चूके तो वह स्थान जहाँ वे इकठे थे हिल गया और वे सब पवित्र आत्मा से परिपूर्ण हो गए और परमेश्वर का वचन हियाव से सुनाते रहे।”शिष्य पहले ही पिन्तिकुसत के दिन से पवित्र आत्मा से भरे थे।पर थोड़े सताव के बाद वे फिर से भरे गए।इसलिए उन दिनों प्रार्थना में और समय बिताये और परमेश्वर को बताए कि आपको उनकी कितनी आवश्यकता है और यह कि आप उनके लिए कितने अभिलाषी हैं। स्मरण रखे कि परमेश्वर आपको अपनी आत्मा से एक बार फिर भरने वाले हैं और इस बार वो आपको छलकते तक भरेंगे।एक दुबारा उंडेला जाना
प्रेरित 11:15 ” जब मैं बातें करने लगा तो पवित्र आत्मा उन पर उसी रीति से उतरा जिस रीति से आरंभ मे हम पर उतरा था Iपवित्र आत्मा का पहली बार उंडेला जाना पिन्तिकुसत के दिन 120 लोगो पर हुआ था I फिर इसी प्रकार पवित्र आत्मा कुरनेलियुस के घर में दूसरी बार अन्यजातियों पर उंडेला गया प्रभु की प्रशंसा हो I एक और बार आपके जीवन और सेवकाई के द्वारा फिर पवित्र आत्मा उण्डेला जायेगा I
प्रभु ने आपके लिए एक बड़ा सा द्वार खोल रखा हैं और आप उनकी आत्मा के लिए एक माध्यम बनेंगे, आमीन Iऊपर लिखी बातें बहुत प्रार्थनाओं के साथ आपको समर्पित हैं I
एस. आर. मनोहर
ఈ వారము ధ్యానం కొరకు – తండ్రి హృదయములో నుండి
దేవుని ప్రస్తుత కార్యము
రెండవసారి పిలుపు
ఆది 22:15 “యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచెను”.
కొంతకాలము నీవు దేవుని కొరకు ఎక్కువగా ఏమి చెయ్యటములేదు మరియు మునుపటి వాలే సమర్ధవంతముగా వాడబడుటలేదు అని నీకు అనిపించింది. ఖచ్చితముగా అది నిన్ను నిష్క్రియాత్మముగా ఉంచుటకు దేవుని కాలము, కావున అయన నీ అంతరంగములో లోతైన పని చేయగలడు. యిప్పుడు నీ జీవితములో దేవుని పిలుపు మరల వచ్చుచున్నది. అనేక స్థలములలో నీ ద్వారా నూతన మరియు శక్తిగల పనిని ప్రారంభించుటకు పరిశుద్ధాత్మ మరొకసారి నీ మీద చలిస్తున్నారు. యిది మొదలుకొని నీ పని ప్రజల జీవితాలను రూపాంతరపరచుట మాత్రమే కాకుండా తండ్రికి అంగీకారమయ్యే మార్గములో ఆయన వాడుకొనును.
రెండవసారి తాకిడి
మార్కు 8:25 “అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను”.
నీ జీవితములో ప్రతి ప్రదేశమును దేవుడు మరిఒకసారి తాకబోవుచున్నాడు మరియు నిన్ను పునరుద్ధరిస్తాడు. నీ వేగమును అదుపు చేసినది (నిన్ను ఆపివేసినది) మరియు నీ అభివృద్దికి ఆటంకముగావున్నది ఏదైనాసరే ఆ విషయము మరువబడును. నీ జీవితములో ఈ దేవుని తాకిడి “దేవుని సంపూర్ణ చిత్తమును చేయుటకును మరియు ఆయనను ఘనపరచుటకును” నీ ఆత్మ, ప్రాణము మరియు శరీరములను బలముతోను మరియు శక్తితోను నింపును. ఆయన తాకిడి దేవుడు నీకు అనుగ్రహించువాటిపైన మరియు నీ కుటుంబముపైన కూడా ఉండును.
రెండవసారి లోపల నింపబడుట
అపొ. కార్యములు 4:31 “వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి”.
శిష్యులు అప్పటికే పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మతో నింపబడివున్నారు. కానీ చిన్న హింస తర్వాత ఇప్పుడు మరల నింపబడిరి.
కావున ఈ రోజుల్లో ప్రార్ధనలో ఎక్కువ సమయము గడుపవలెను మరియు “నీకు ఎంతగా ఆయన కావలెనో మరియు ఎంతగా ఆయన కొరకు ఆశపడుతున్నావో” దేవునితో చెప్పండి. దేవుడు నిన్ను తన ఆత్మతో మరిఒకసారి నింపబోవుచున్నాడు మరియు ఈసారి ఆయన పొంగిపొర్లేవిధముగా నింపబోవుచున్నాడు!
రెండవసారి ఆత్మ కుమ్మరింపబడుట
అపొ. కార్యములు 11:15 “నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను”.
పెంతెకొస్తు దినమందు 120 మందిపై పరిశుద్ధాత్మ మొదటిసారి కుమ్మరింపబడెను. కొర్నేలీ యింటిలో అన్య జనులపైన మరొకసారి అదేవిధముగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను. దేవునికి మహిమ కలుగునుగాక! నీ జీవితము మరియు పరిచర్య ద్వారా మరొకసారి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగును!
దేవుడు పెద్ద ద్వారమును నీకొరకు తెరిచెను మరియు నీవు ఆయన ఆత్మ యొక్క ప్రవాహ మార్గముగా ఉందువు. ఆమెన్!
పైన పేర్కొనబడిన విషయాలు అధిక ప్రార్థనతో మీకు సమర్పిస్తున్నాను.
దీవెనలతో
ఎస్ ఆర్ మనోహర్
Courses
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Sermons
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Word
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
CD
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
The first thing I want you to know is that our God is a ‘Blesser God’. Everything about God is: He is a Great Giver, He gives Himself.
The Lord has led us to release 2 to 5 minutes short sermon clips every few days entitled A Timely Word